శ్రీవారి వాహన మండపం వద్ద చోరి చేస్తు పట్టుబడిన పాత నేరస్థుడు…

# సిసి టివికి చిక్కిన దృశ్యాలు లైవ్ లో గుర్తించి అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ విఐ శివ శంకర్ & సిబ్బంది

# ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఘటన

# సీతారామపురం, విజయనగరాని చెందిన శివకుమార్ గా గుర్తించారు అతని వద్ద నుండి 3 సెల్ ఫోన్స్, 300 నగదును స్వాధీనం చేసుకున్నారు

# ఒక పట్టణం పోలీసు స్టేషనుకు అప్పగించిన విజిలెన్స్ సిబ్బంది

About The Author