ప్రకాశం బ్యారేజ్ పై నుండి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం…

*ప్రకాశం బ్యారేజ్ పై నుండి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన.. ఒక మహిళ, మరో యువకుడు..*

మహిళను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది..

ప్రాణాలు కోల్పోయిన యువకుడు..

నదిలోకి దూకిన ఇరువురు సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి..

మహిళ పేరు ఉరుసు ఉమా గా,యువకుని పేరు ఉరుసు సురేష్ గా గుర్తించిన పోలీసులు..

పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న ఉమా భర్తను వదిలి సురేష్ తో సహజీవనం చేస్తుంది..

సురేష్ కుటుంబ సభ్యులు లు ఇరువురు ని మందలించడంతో కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జంట..

About The Author