AP కేబినెట్‌లో ఎవరికీ ఏ స్థానం…


కేబినెట్‌లో స్థానం ఎవరికంటే…

ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి
స్పీకర్ : రోజా లేదా ఆనం రామనారాయణ రెడ్డి

డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు

హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి

రోడ్స్ & భవనాలు :
బొత్స సత్యనారాయణ

భారీ నీటి పారుదల :
కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు

మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి

స్త్రీ శిశువు సంక్షేమం :
తానేటి వనితా

పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్

వైద్య : అవంతి శ్రీనివాస్

విద్య : కురసాల కన్నబాబు

బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం

అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి

దేవాదాయ : కోన రఘుపతి

పంచాయతీ రాజ్ :
అనంత వెంకట్రామిరెడ్డి

ఐటీ : మేకపాటి గౌతం

విద్యుత్ శాఖ : తమ్మినేని సీతారాం

మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి

సినిమాటోగ్రఫీ:
గ్రంధి శ్రీనివాస్

కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని

సాంగిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి

వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి

మార్కెటింగ్, పశుసంవర్థకం :
అనిల్ కుమార్ యాదవ్‌

టూరిజం, తెలుగు సంస్కృతి,దేవాదాయ :
కోన రఘుపతి

గృహ నిర్మాణం :
కొక్కిలిగడ్డ రక్షణనిధి

ఇండస్ట్రీస్ : కాకాని గోవర్ధన్ రెడ్డి

రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్

జగన్‌తో పాటే ప్రమాణ స్వీకారం..

తనతో పాటే మొత్తం కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయించాలని జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జగన్‌తో సమావేశమైన సమయంలో సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసారు. అన్ని ప్రాంతాలు.. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గతంలో అవకాశం లేని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారు. దీంతో..జగన్ చేస్తన్న ఈ కసరత్తులో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనేది చూడాలి.

About The Author