వైఎస్ జగన్ మెాహన్ రెడ్డి గారికి కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్..జోషి..


వైఎస్ జగన్ మెాహన్ రెడ్డి గారికి కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ని నియమించిన ఏపీ పోలీస్ శాఖ

వైఎస్ జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా అమర్లపూడి జోషి ని నియమించిన పోలీస్ శాఖ

ప్రస్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్ లో విధులు నిర్వహిస్తున్న జోషి

జగన్ సీఎస్వో గా బాధ్యతలు చేపట్టిన జోషిగారు

జగన్ కి స్పెషల్ సెక్యుారిటీ ఆఫీసర్ గా నియమితులైన జోషి మచిలీపట్నంకు మంచి సుపరిచితులు

1992 నుండి 95 వరకు మచిలీపట్నం జిల్లా ఏఆర్ విభాగంలో ఆర్ఎస్సైగా పనిచేసిన జోషి

జోషి ఉత్తమ వాలీబాల్ క్రీడాకారుడు

About The Author