చిత్తూరు జిల్లా రేణిగుంట లో ఘోర రోడ్డు ప్రమాదం…
చిత్తూరు జిల్లా రేణిగుంట లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదు మంది మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున రేణిగుంట జాతీయ రహదారి లో చోటు చేసుకుంది వివరాల్లోకెళ్తే గుంటూరు జిల్లా రుద్రవరం చెందిన న ఒకే కుటుంబం చెందిన బంధువులు శ్రీవారి దర్శనార్థం వస్తుండగా శ్రీకాళహస్తి రేణిగుంట జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుండి వేగంగా ఢీకొనడంతో ఎక్సెల్ లో జీప్ లో ప్రయాణిస్తున్న ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదు మందికి తీవ్రగాయాలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా మారింది ప్రమాదం విషయం తెలుసుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శివ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఐదు మందిని పంపించారు మృతి చెందిన వారిలో గుంటూరు జిల్లా రుద్రవరం చెందిన విజయ భారతి చెన్నకేశవరెడ్డి అంకయ్య ఉండగా మరో ఇద్దరు పేర్లు గాయపడిన వారు తెలియాల్సి ఉంది