రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులపై కొనసాగుతున్న‌ తనిఖీలు…

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులపై కొనసాగుతున్న‌ తనిఖీలు

13 జిల్లాల్లో ఉదయం నుంచి రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్

విజయవాడలో డిటిసి మీరా ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్సుల తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా 152 బస్సులపై కేసులు

125 బస్సులను సీజ్ చేసిన రవాణాశాఖ అధికారులు

*డిటిసి మీరా ప్రసాద్ కామెంట్స్*

స్కూల్ బస్సుల ఫిట్ నెస్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది

రవాణాశాఖ మంత్రి, కమిషనర్ ల ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నాం

ఫిట్ నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నాం

విద్యార్థులను తరలించే ప్రైవేట్ వాహనాలు, ఆటోలను కూడా తనిఖీ చేస్తున్నాం

ఖచ్చితంగా రవాణాశాఖ నిబంధనలను స్కూల్ బస్సులతో పాటు అందరూ పాటించాలి

About The Author