తిరుపతి అర్బన్ పోలీస్ ఆద్వర్యంలో కంప్లెంట్ బాక్స్…

తిరుపతి అర్బన్ పోలీస్ ఆద్వర్యంలో కంప్లెంట్ బాక్స్ Police Public Out Reach కోసం డీజీపి ఆదేశాలమేరకు నగరంలో 100 కంప్లెంట్ బాక్స్ పెట్టాము,

#తిరుపతిలో ఇప్పటికే పోలీస్ వాట్సప్, ఫేస్ బుక్ , ఉన్నాయి వాటికి తోడు ఇప్పుడు “కంప్లెంట్ బాక్స్” కూడా,

#ఎస్పి టీమ్ ప్రత్యేకంగా ఉంటాయి వాటిపరిశీల కూడా ప్రత్యేకంగా ఉంటుంది,

#ప్రతిరోజు ఫిర్యాదులు సేకరిస్తామ్ తదుపరిరోజు పరిశీలిస్తామ్ ఫిర్యాదు ఏదైనా స్పందన వెంటనే ఉంటుంది,

#ఫిర్యాదు దారు పేరు లేక పోయినా పర్లేదు,

# స్కూల్, కాలేజీ, నివాసస్థలాల్లో తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్ బస్ స్టేషన్ లో కూడా ఏపాటుచేస్తున్నాము యాత్రికులు కూడా వినియోగించుకోవచ్చు,

#భవిష్యత్తులో స్పందనను బట్టి ఇంకా బాక్స్ లు పెంచుతాము,

#ప్రజలందరూ ఈ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను,

_*- కెకెన్ అన్బురాజన్ ఐపిఎస్, తిరుపతి అర్బన్ ఎస్పి*_

About The Author