డ్వాక్రా మహిళలకు త్వరలో సీఎం జగన్ లేఖలు..
ఏప్రిల్ వరకు ఒక్కో గ్రూప్ కి ఎంత మొత్తం అయితే
అప్పు ఉందో దానిని మాఫీ చేస్తున్నాం అని ఆ గ్రూపులకు
పది రోజుల ముందే అప్లికేషన్స్ అందాయి
1️⃣వైఎస్సార్ ఆసరా అమలుపై డ్వాక్రా మహిళలకు త్వరలో సీఎం జగన్ లేఖలు
2️⃣అప్పుల మొత్తం మహిళల చేతికే ఇస్తామన్న హామీ నెరవేర్చే దిశగా అడుగులు
3️⃣నాలుగు విడతల్లో ఏ సంఘానికి ఎంత మొత్తం ఇచ్చేది వెల్లడించాలని నిర్ణయం
4️⃣ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట రూ.27,147 కోట్ల అప్పులు
5️⃣రెండో ఏడాది నుంచి ఆ మొత్తం నాలుగు విడతల్లో చెల్లింపు
6️⃣తొలి ఏడాది వడ్డీ భారం పడకుండా రూ.2,472 కోట్లు బ్యాంకులకు జమ
7️⃣ఎన్నికల నాటికి ఉన్న అప్పు ప్రజలందరికీ తెలిసేలా ఆన్లైన్లో వివరాలు
8️⃣లేఖలు, వడ్డీ చెల్లింపు రశీదులు అందజేయనున్న గ్రామ, వార్డు వలంటీర్లు
కార్యాచరణ స్పష్టంగా ఉండాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి