అంబులెన్స్ కు దారి ఇచ్చిన సీఎం జగన్….

ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కూడా, అత్యవసరంగా అంబులెన్స్ లో వెళ్తున్న ఓ పేషేంట్ ప్రాణాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి కాన్వాయ్ నే పక్కకు తప్పించి అంబులెన్స్ కు దారినిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయంకు వెళ్లే సమయంలో బెంజ్ సర్కిల్ నుంచి వెళ్తున్న సమయంలో ఓ ప్రైవేట్ అంబులెన్స్ కు దారి ఇచ్చారు…

దింతో సీఎం జగన్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి…

About The Author