తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి కాళ్ళూ-చేతులు విరిచేసి ఒక గోనెసంచిలో కుక్కి…

ఒడిశా!!!*
*తన స్వంత ఊరికి తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్సు సౌకర్యం లేకపోవడంతో తల్లి శవాన్ని కడుపున పుట్టిన కొడుకే కాళ్ళూ-చేతులు విరిచేసి ఒక గోనెసంచిలో కుక్కి ఆసుపత్రి నుండి భుజాన వేసుకుని తీసుకెళ్లిన హృదయ విషాదకర విషయం… ఈ ఆధునిక సమాజంలో ఉన్నమన నాయకులకు ఏవిధమైన సందేశాన్నిస్తుందో చూడాలి…

About The Author