30 కుటుంబాలు 300 మంది ధౌర్బాగ్య పరిస్ధితిలో…


ఒక అమ్మయి కన్నుకోడితే ప్రపంచమంతా షేర్ కోడతారు…30 కుటుంబాలు 300 మంది ధౌర్బాగ్య పరిస్ధితిలో బ్రతుకుతున్నాం అని పోష్ట్ పెడితే కనీసం మన సి.ఎమ్ గారికి చేరే అంత షేర్ష్ కూడ చేయరు…ఇది మన దేశ పరిస్ధితి…ప్రజలారా_ఒక్కసారి గమనించండి అమలాపురం..కోమరగిరిపట్నం..మన్నా
కాలనీ…ప్రజల


ధౌర్బాగ్య పరిస్దతి చూడండి…45 సం,,రాల నుంచి నడవడానికిరోడ్డు లేక త్రాగటానికి మంచి నీరు లేక ధౌర్బాగ్య పరిస్దితి అధికారులకు చేతులేత్తి రోడ్డు వెయ్యమని అడిగినా పట్టించుకోవడం లేదు…
కోమరగిరిపట్నం మన్నా కాలనీ ఈ కాలనీకి ఎవరు రావాలన్నా ఇన్ని తిప్పలు తప్పవు, ఎందుకంటే ఈ కాలనీకి వేరె దారిలెదు .పైగా ఇక్కడ వుండే ప్రజలకు త్రాగడానికి కనీసం గుక్కెడు మంచినీరు కూడా ఇక్కడ దోరకవు.నీళ్లుకావాలి అంటే అదే నీటిమార్గం ద్వారా ఓక కీలోమిటరు వేల్లి తెచ్చుకొనే దుస్తితి .ప్రభుత్వలుమారి
న,ప్రజాపరిపాలకులుమారిన ఇళ్ల బ్రతుకులు మాత్రం మారడంలేదు, #వీళ్ళ_నాయకులు_అ
ధికారంలో_ ఉండి కూడా వీళ్లకి నాయ్యం జరగడం లేదు

 

About The Author