వనపర్తిలో ఉచిత రక్తదాన శిబిరం…

ఓటర్ చైతన్యం లో భాగంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వనపర్తిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఉచిత రక్తదాన శిబిరం.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను చైతన్యపరచటంలో భాగంగా నూరు శాతం ఓటింగ్ మరియు నైతిక ఓటుపై వివిధ రకాల అవగాహన కల్పిస్తున్నామని ఇందులో భాగంగానే వివిధ శాఖల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, రక్త దాతల సహకారంతో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాటం జరిగింది.
Chief Electoral Officer Telangana

About The Author