*ఓం నమో వేంకటేశాయ*

? ఈరోజు ఆదివారం *25-08-2019* ఉదయం *5* గంటల సమయానికి.

? తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం……

? శ్రీవారి దర్శనానికి *14* కంపార్ట్ మెంట్లలలో వేచి ఉన్న భక్తులు….

? శ్రీవారి సర్వ దర్శనానికి *12* గంటల సమయం పడుతోంది…..

? ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *3* గంటల సమయం పడుతుంది….

? నిన్న ఆగస్టు *24* న *91,583* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹ 2.23* కోట్లు.

About The Author