PSLV-C-43 రాకెట్ ప్రయోగం ఈ రోజు విజయవంత0

 

మరో విజయం మన సొంతం.. PSLV-C-43 రాకెట్ ప్రయోగం ఈ రోజు విజయవంతమైంది. ఇస్రో కి నమ్మకమైన pslv ప్రయోగాలు సక్సెస్ తో మరోసారి పేరు నిల బెట్టుకుంది. ఈ రాకెట్ తో 31 ఉపగ్రహాలని నింగిలోకి పంపారు. ఇందులో మనదేశానికి చెందిన హైసిస్ ఉపగ్రహం తో పాటు 8 దేశాలకి చెందిన వి వున్నాయి.. వీటిల్లో 23 శాటిలైట్లు అమెరికా వే.. అదే భారత్ అంటే .. మనకి గర్వకారణం. ఈ దరిద్రపు గొట్టు రాజకీయాలు ఎప్పుడు ఉండేవే… రాకెట్ విషయం కూడా 10 మందికి షేర్ చేస్తే బావుంటుంది – జయ హో భారత్

About The Author