బంగారంతో రూపొందించిన స్వర్ణ త్రిపురి …
దేవీ నవరాత్రుల సందర్భంగా త్రిపుర సుందరీదేవి.త్రిపుర రాష్ట్రంలో స్వర్ణకాంతులీనుతోంది. రాష్ట్ర రాజధాని అగర్తలాలోని చత్రబంధు క్లబ్ నిర్వాహకులు బంగారంతో రూపొందించిన అమవారిని ఉత్సవ ముంటపం లో కొలువుదీర్చారు. ఈ విగ్రహం విలువ అక్షరాలా నాలుగు కోట్ల రూపాయులు. పదిన్నర అడుగుల ఎత్తున్న బంగారు తల్లి విగ్రహాన్ని పశ్చిమబెంగాల్‌కి చెందిన ఇంద్రజిత పోద్దార్ అనే శిల్పి తయాూరు చేశాడు. ఈ పుత్తడి అమ్ములో మన్ని విశేషాలున్నాయి. మేులుజాతి వజ్రాలు, ముుత్యాలు, కెంపులు, పచ్చలను విరివిగా ఉపయోూగించి ఈ ముూర్తిని మచారు. విగ్రహం తయాూరీకి సుమాూరు తొమినెలలు పట్టింది. ‘బంగారు’తల్లిని ప్రత్యేక విమాంలో త్రిపురకు తరలించారు. ఇక అమ్మువారి అలంకరణ కోసం ఆభరణాలు కోల్‌కతాలో ప్రత్యేకంగా తయాూరు చేయిుంచారు. స్వర్ణము త్రిపుర సుందరినీ దర్శించుకోవడానికి త్రిపురవాసులు భారీగా తరలివస్తున్నారు. పసి మెురుపుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.