తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళ్ళై సాయి సౌందరాజన్…

తెలంగాణ గవర్నర్ గా తమిళిసై..
కొన్నేళ్లుగా తమిళనాడు బీజేపీలో ఎంతో కమిట్మెంట్ తో పనిచేస్తున్న నాయకురాలు..
రాష్ట్రపార్టీ అధ్యక్షురాలు కూడా..
మొన్నటి ఎన్నికల్లో కనిమొజ్ఞి మీద పోటీ చేశారు..
చిత్తశుద్దితో పనిచేసేవారిని బీజేపీ గుర్తిస్తుంది..

స్వాగతం…అభినందనలు తమిళిసై సౌందరరాజన్ జీ…

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ…

కేరళ గవర్నర్ గా మహమ్మద్ ఖాన్…

మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కొషియారి.

రాజేస్తాన్ గవర్నర్ గా కల్ రాజ్ మిశ్రా

About The Author