బి.కొత్తకోట లోని బాయ్స్ హై స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా క్రీడలు…


బి.కొత్తకోట లోని బాయ్స్ హై స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 5.9.2019 ఉదయం 11.30 గం ll బి.కొత్తకోట మండల ఉపాధ్యాయ క్రీడలను సింగల్ విండోచైర్మన్ శ్రీ తిరుమల అమరనాథ్ గారుZPHS నందు ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన గురువులందరకూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్య క్రమం లో మాజీ కో ఆప్షన్ బావజన్,సంతోష్,సలీం,మల్లి, నక్కా మహేష్,మస్తాన్,శశి,నారాయణ స్వామి, MEO BKK.

About The Author