తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు సోమవారం, 30.09.2019 ఉదయం 6 గంటల సమయానికి,భక్తుల రద్దీ సాదారణం,
నిన్న 86,477 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని01 గదులలోభక్తులు చేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 04గంటలు పట్టవచ్చును
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు₹: 3కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికిసుమారుగా రెండుగంటలసమయం పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారాఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_
సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి
ttd Toll free:18004254141