శ్రీవారి బ్రహ్మోత్సవం నేపద్యంలో ప్రత్యేక దర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు,

30/09/19మధ్యాహ్నం 3గంటల 5వరకు నుండి బంగారు తిరుచ్చి.సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం,రాత్రి 7గంటల నుండి ప్రభుత్వం నుండి పట్టు వస్రాలను సమర్పించనున్న ఏపి సిఎం,రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము

01/10/19 ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము, రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము

02/10/19ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము, రాత్రి 8 గంటల నుండి  10 వరకు ముత్యపు పందిరి వాహనము

3/10/19ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము, 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము

04/10/19ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం,రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము

05/10/19ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనమురాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము

06/10/19 ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనమురాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము

07/10/19ఉదయం 7గంటల నుండి రధోత్సవము రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము

08/10/19ఉదయం 6గంటల నుండి చక్రస్నానము రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము

About The Author