తిరుమలకు వెల్లే రెండవ ఘాట్ రోడ్డుకు అడ్డంగా కొండలపై నుండి జారి పడిన భారీ సైజు బండరాయి.

https://youtu.be/iwJQm-2TTq8
తిరుమలకు వెల్లే రెండవ ఘాట్ రోడ్డుకు అడ్డంగా కొండలపై నుండి జారి పడిన భారీ సైజు బండరాయి.
వాహన దారులకు త్రుటిలో తప్పిన ప్రమాదం. బండరాయి పడుతున్న సమయంలో బెంబేలెత్తిన వాహన దారులు.
వాహనాలపై పడుతుందని భయంతో ఉక్కిరిబిక్కిరి.ఘాడ్ రోడ్డులో.. హరిణికి ముందు విరిగి పడిన కొండ చరియలు… భారీగా ట్రాపిక్ అంతరాయం.
బారీ సైజు బండరాయి ని తొలగించడానికి ప్రయత్నిస్థున్న టిటిడి ఇంజనీరింగ్ అదికారులు… ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది

About The Author