లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ…

తేలంగాణ లోని నిజామాబాదు జిల్లా లో లింబాద్రి గుట్ట కు ప్రత్యేక స్థానం వుంది. ఉత్తరఖండ్, బద్రీనాథ్ తర్వాత ఆంతటి విశిష్ఠత కలిగిన ఎకైక క్షేత్రం లింబాద్రి గుట్ట.

యావత్ భారత దేశంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ మరియు “నర నారాయణులు ” ఓకే గర్బలయంలో స్వయంబూ గా కోలూవూ ధీరీన మహపుణ్యక్షేత్రలు కేవలం రేండు మాత్రమే కాగా
(1) బద్రినాథ్ , బధీరీకాశ్రమము ( ఉత్తర ఖండ్ )
(2) శ్రీ మాన్నింబాఛలం , లీంబాద్రీ గుట్ట ( భీంగల్ కు సమీపాన ) కోలూవూధీరీన ఈ క్షేత్రం దక్షిణ బధీరీనాథ్ గా పూజాలందుకుంటూ బక్తుల కోంగుబంగారం గా విరజిల్లుతుంది.
సహజసిద్దంగా ఎర్పడిన మూడు ఆంతస్థుల కోండపైన
ఉత్తర ముఖ గర్బలయంలో ‘ నర నారాయణు’లతో సహ కోలూవూధీరీన మహిమన్వీతమైన స్వయమ్బూ శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ శాంతముర్తిగా బక్తులకు దర్శనమిస్తాడు.
శ్రీ మదూత్తరాధీ మఠదీపతులు శ్రీ శ్రీ 1008 శ్రీ సత్యత్మా తీర్థ శ్రీ పాదుల వారి ఆద్వర్యంలో ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి గారి చేతులమిదుగా విశేషపూజలందుకుంటున్న లింబాద్రి గుట్ట దర్శంచుకున్న బక్తుల కోంగుబంగారం గా ప్రసిద్ది చేందింది.

మహమన్వీతమైన స్వయమ్బూ శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ మూల విరాట్ మహశక్తీ వంతమైనది. నిండు ఓక్కపోద్దు (ఉపవాస దీక్ష ) తో మాత్రమే దర్శనభాగ్యం శుభాప్రదం.

ఆలయ దర్శనం :- ఉదయం 06:00 నుండి మద్యాహ్నం , 02:30 ని ¦¦వరకు

.. Right appurtunity to thank shri Hari
for every thing he bestowed on us.

Shree Limbadri LaxmiNrushimha Swamy temple
Limbadri gutta ; Nearest Bheemgal (village)
Dist ; Nizamabad

About The Author