ఆంధ్ర ప్రదేశ్ లో ఆల్స్టోమ్ సంస్థ తయారు చేస్తున్న రైల్వే కోచ్లు…

మేడ్-ఇన్-ఆంధ్ర ప్రదేశ్ లో


భాగంగా శ్రీ సిటీ లో బహుళజాతి సంస్థ ఆల్స్టోమ్ సంస్థ తయారు చేస్తున్న రైల్వే కోచ్లు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి ఇప్పటికే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి రైల్వే కోచ్లు ఎగుమతి కాగా,ముంబై నగరంలో నిర్మించబోతున్న మెట్రో ప్రాజెక్టు కు ఇక్కడ తయారుచేస్తున్న రైల్వే కోచ్లను ఉపయోగించనున్నారు.శ్రీ సిటీలో సమకూర్చిన వసతుల వల్లే ఇది సాధ్యమైందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.

About The Author