చైనాకు చుక్కలు చూపిస్తున్న మోది…

చైనాకు చుక్కలు చూపిస్తున్న మోది


ఇప్పటికే చైనాకు అనేకసార్లు దవడ పగల గొట్టిన మోది, ఇప్పుడు చైనాకు చుక్కలు చూపించే, మరొక సంచలనానికి తెర లేపారు … అదే దక్షిణ చైనా సముద్రంలొ నావెల్ బేస్ ను నిర్మించడం … అది కూడా చైనా దాయాది దేశం + బద్ధ విరొధి అయినటువంటి వియత్నాం లొని “గ్రేట్ క్యాం రహ్” లొ ఇండియన్ నావెల్ బేస్ ను నిర్మించనున్నట్టు తెలుస్తుంది … అంటే నేరుగా చైనా గుండెలొ గునపాలు దింపడమే … ఇప్పటికే చైనా_గ్వాదర్ కు పొటిగా చబహర్ పొర్ట్ ను, చైనా వర్తకానికి ఆయువుపట్టు లాంటి మలక్కా స్ట్రైట్ లొ సబాంగ్ నావెల్ బేస్ లను నిర్మిస్తూ, చైనా కుతిక పట్టుకున్న మోది — ఇప్పుడు నేరుగా చైనా ఏదురుగా నావెల్ బేస్ ను నిర్మించనున్నారు … దక్షిణ చైనా సముద్రంలొ క్యాం రహ్ అతి గొప్ప పొర్ట్ … ఇక్కడ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లే కాకుండా విమాన వాహక నౌకలను కూడా నిలిపి ఉంచవచ్చు

About The Author