కదిరి ఏరియా హాస్పిటల్ రోటరీ క్లబ్ ఆర్ధిక సహాయం…

 

కదిరి ఏరియా హాస్పిటల్ లో ఆశా వర్కర్ గా పనిచేస్తున్న డేరంగుల గంగులమ్మ అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించింది. ఆమె అంతక్రియలు కొరకు ఆర్థిక సహాయం కొరకు పాత్రికేయుల ద్వారా రోటరీ క్లబ్ ను సంప్రదించగా వెంటనే స్పందించిన రోటరీ క్లబ్ సభ్యులు ఆమె అంత్యక్రియల కొరకు ఐదువేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో రోడ్డు క్లబ్ అధ్యక్షులు శివశంకర్ కార్యదర్శి డాక్టర్ మదన్ కుమార్ కోశాధికారి నితిన్ డాక్టర్ ఆజాద్ సానెఅనిల్ కుమార్ రెడ్డి ,హర్షవర్ధన్, రాజీవ్, రాకేష్.taher ali లు పాల్గొన్నారు .

About The Author