ఈ గెలుపు ప్రజలకు అంకితం…నిరంజన్ రెడ్డి గారు..

ఈ గెలుపు ప్రజలకు అంకితం

– మీ ఓట్ల వర్షంలో తడిసి ముద్దయ్యాను
– పనిచేసిన వారిని ప్రజలు ఆదరిస్తారు అనడానికి ఈ ఫలితాలే సాక్ష్యం
– మీరిచ్చిన తీర్పుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తాను
– వనపర్తి అభివృద్దికి చిత్తశుద్దితో కృషి చేస్తా
– వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
– సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో సంతోషాన్ని పంచుకున్న సతీమణి వాసంతి గారు, కూతుళ్లు డాక్టర్ ప్రత్యూష, తేజస్విని, అమృతవర్షిణి గార్లు

About The Author