రాజభవన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


రాజభవన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళి
రాజ్యాంగం ముందు సామాన్యులు నుంచి సంపన్నుల వరకు అందరూ సమానమే
చట్టం ముందు అందరూ సమానమే
దేశ సమగ్రతను దెబ్బ తీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదు
హక్కులకు భంగం కలిగితే ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు
న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థలు ప్రజలకు రక్షణగా ఉంటాయి
పౌరులు తమ హక్కులను పరిరక్షించడం కాకుండా వారి బాధ్యతలను నిర్వర్తించాలి
మహాత్మాగాంధీ స్వాతంత్రం కోసం అహింసా పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతిని నిర్వహించుకోవడం, 70 వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయం
జస్టీస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి
భారత రాజ్యాంగం లోని వ్యక్తి స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం జరిగింది
ప్రజల చేత ప్రజల కోసం ప్రజల కొరకు అనేది రాజ్యాంగంలో పొందుపరిచారు
రాజ్యాంగంలో పరిస్థితులకు అనుగుణంగా తీసుకు వచ్చిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగపరమైన హక్కులు వారి విధులు బాధ్యతలు పొందుపరచడం జరిగింది
2015 వరకు నవంబర్ 26 ను న్యాయ దినోత్సవం గా నిర్వహించారు
ఆ తర్వాత నుంచి రాజ్యాంగ దినోత్సవం గా పాటిస్తున్నాం
ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనే దానిపై కూడా రాజ్యాంగం నిర్దేశించింది
ఈరోజు ను సంవిధాన్ దివస్ గా కూడా పాటిస్తారు
సి.యస్.. సాహ్ని
రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉంది
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శం
ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని ఆకాంక్షించారు
2015నుంచి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం
విద్య, వైద్య రంగాల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది
బడుగు బలహీన వర్గాలకు మెరుగైన విద్య అందించడం ద్వారా అభివృద్ధి సాధ్యం
తల్లిదండ్రులు తమ‌ పిల్లలను బడికి పంపడం‌ బాధ్యత గా భావించాలి
అందుకే ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా అమ్మలకు‌ చేయూతను ఇస్తుంది
ఆరోగ్య శ్రీ పధకం ద్వారా పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా అంటరానితనం రూపుమాపేందుకు కృషి చేశారు
దేశ ప్రజలందరూ సమానత్వంతో.. అభివృద్ధి సాధించాలని భావించారు
సిఎం జగన్ మానిఫెస్టోలో ప్రజలకు అనేక సంక్షేమ పధకాలను అందించారు
నవ రత్నాలు ద్వారా అన్ని‌వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తాం
అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేయడమే సిఎం జగన్ లక్ష్యం

About The Author