తెల్లాపూర్ కాలని ‌వాసులతో సమావేశం ఆయన హరీష్ రావు..


తెల్లాపూర్ కాలని ‌వాసులతో సమావేశం.
• తెల్లాపూర్ గతంలో‌గ్రామ పంచాయతీ గా ఉండేది.
• పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పంచాయతీ ని మున్సిపాలిటీ గా మార్చారు.
• తొలుత సీఎం‌ కేసీఆర్ గారు తెల్లాపూర్ ‌ను జీహెచ్ఎంసీ లో‌‌ కలపాలనుకున్నారు.
• అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పట్టుబట్టి మున్సిపాలిటీ గా మార్చాలని ఒత్తిడి‌తెచ్చి సాధించారు.
• గ్రామ మంచాయితీగా ఉంటే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఉండదు.
• ఇది భవిష్యత్తులో చాలా‌సమస్యలు‌ తెచ్చిపడతాయి.
• అందుకే ప్రణాళిక బద్దంగా జనాభా పెరుగుతున్నట్లు అభివృద్ధి జరుగుతుంది.
• పంచాయతీ ఉంటే కేవలం సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ మాత్రమే ఉంటారు.
• అదే మున్సిపాలిటీ అయితే బిల్డింగ్ ప్లాన్ వింగ్, వాటర్, విద్యుత్,శానిటరి, ఇంజనీరింగ్.. ఇలా ప్రత్యేక విభాగాలు అధికారులను నియమించే అవకాశం ఉంది.
• మున్సిపాలిటీ అంటే స్మశాన వాటికలు, డంప్ షెడ్‌లాంటివి ఉంటాయి.
• ఎంపీ,ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం. గత సర్పంచ్ సోమిరెడ్డి‌దేశంలోనే అత్యుత్త సర్పంచ్ గా అవార్డు పొందారు. పబ్లిక్ ముందు తాను లంచం‌ తీసుకున్నా, అందుబాటులో ‌లేకున్నా చెప్పాలని చాలెంజ్ విసిరారు. అంత గొప్పగా పని చేశారు. అతన్నే మున్సిపల్ ఛైర్మన్ గా చేస్తామని చెప్పారు.
• అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరగడానికి కారణం ఆర్థిక మాంద్యం కారణమే. కొన్ని రాష్ట్రాలు గ్రోత్ రెట్ మైనస్ 3 కు పడిపోయింది. మన రాష్ట్రం 22 ను సంతచి 6 కు పడిపోయింది.
• భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రోడ్లు వెయనున్నాం.‌‌డ్రింకింగ్ వాటర్ కోసం మూడు నదుల నుండి తీసుకునేలా ట్రంక్ మెయిన్ లైన్ వెస్తున్నాం.‌ గోదావరి,, కృష్ణా, మంజీర నుండి నీళ్లు తీసుకోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్ నుండి ఈ కృష్ణా, గదావరి, మంజీర నీళ్లు హైదరాబాద్ కు హెచ్ఎండబ్ల్యూ ద్వారా ఇస్తున్నాం.
• నీటి‌సమస్య ఉండదు.
• మీ సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం.
• మాత‌ో‌కలిసి‌పని చేసే తెరాస అభ్యర్థులను గెలిపించండి.
• పోలీస్‌ అవుట్‌ పోస్ట్ డంప్ షెడ్,‌విద్యుత్‌ సమస్యలు‌ఇలా మీ సమస్యలన్నీ ఇక్కడే అధికారులను పిలిపించి పరిష్కరిస్తా. ఎన్నికల‌‌తర్వాత నెల‌సమయం ఇవ్వండి.

About The Author