పివి సింధు ప్రపంచ రికార్డు…

ఒలంపిక్స్ పతక విజేత పివి సింధు ప్రపంచ టూర్ టైటిల్ గెలవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిందని ఆమెను అభినందించారు. యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచిన సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

About The Author