8గంటల్లో 1000బెడ్స్ తో అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ కట్టింది మన ఇండియన్…


కరోనా వస్తే 10రోజుల్లో చైనా 1000బెడ్స్ హాస్పిటల్ కట్టింది ఇండియా కాలర్ ట్యూన్ పెట్టింది అని మాట్లాడిన వెధవలకి పక్క దేశంలో జరిగే చిన్న విషయాలను అద్భుతంగా చూపించే పనిలో పడి మన వాళ్లుచేసే గొప్ప విషయాలను పట్టించుకునే సమయం లేని ఇండియన్ మీడియాకి ఇదిగో సమాధానం.8గంటల్లో 1000బెడ్స్ తో అన్ని సౌకర్యాలతో మన ఇండియన్ ఆర్మీ రాజస్థాన్ లో నిర్మించిన హాస్పిటల్..

About The Author