ఆలస్యంగా అలెర్ట్ అయినా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు?


మార్చి 10 వ తేదీ ఢిల్లీ లో నిజాముద్దీన్ మార్కజ్ మజీదు లో సుమారు లక్ష మందితో ప్రార్థనలు నిర్వహించారు దీనికి 75 దేశాల నుంచి వేల మంది మత బోధకులు ను పిలిపించారు, ఒక ఇండోనేషియా నుంచే 1800 మంది వచ్చారు.

చాల రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ అయినా కేసులు అన్ని ఈ ప్రార్థనలకు హాజరు అయినా వారే ఉన్నారు అని తేలింది.

దేశంలోకి కరోనా దీని కేంద్రం గానే వచ్చింది అని తెలుసుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది, వెంటనే ఆ నిజాముద్దీన్ మార్కజ్ మజీదును మూసి వేసి దాన్ని చుట్టూ డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి, మజీద్ బోధకుడిపై FIR నీ ఫైల్ చేసారు.

మన తెలుగు రాష్ట్రాల నుంచే వేల మంది ఈ ప్రార్థనలు కు హాజరు అయ్యారు, వీరిలో ఎవరు స్వచ్ఛందంగా బయటికి రాకపోవడంతో ప్రభుత్వాలకు సమస్య గా మారింది, వాళ్ళను ట్రేస్ చేసే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు, అలాగే అన్ని ప్రార్థన మందిరాలపై గట్టి నిఘాను కూడా ఏర్పాటు చేసారు.

స్వచ్ఛందంగా క్యారింటైన్ వస్తే మీ ప్రాణాలు కాపాడతాం అని ప్రభుత్వాలు ప్రాధేయపడుతున్నాయి.

About The Author