కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ …
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ….
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసీఆర్ ఇప్పటికే అద్భుతమైన కానుక ఇచ్చారు… “అమరావతి”
నిజాయితీగా చెప్పండి……రాష్ట్రం విడిపోకపోతే ఆ ప్రాంతంనుండి ఎంతమంది ముఖ్యమంత్రులైనా, అక్కడ అంత అద్భుతమైన నగరం నిర్మించే అవకాశం వచ్చేదా….
రెండు కారు నిర్మాణ కర్మాగారాలు వచ్చేవా…..విశాఖపట్నంలో ఇన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలో ఉండేవా….. ఇంకా ఎన్నెన్నో….
కేవలం నాలుగేళ్లలో ఇంత అభివృద్ధి సాధిస్తే…ఇంకో 20 ఏళ్లలో ఎలావుంటుందో ఉహించండి. (ఆంధ్రప్రదేశ్ లో డబ్బు సంపాదించి హైద్రాబాద్ నివాసం ఉంటూ, తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ పోస్టుకు లైక్, కామెంట్స్ చేసే అర్హత లేదు)