లాక్ డౌన్ సడలింపు కు ఏపి సర్కార్
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపు కు అదనపు గైడ్ లైన్స్ విడుదల చేసిన ఏపి సర్కార్
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు కొత్త గైడ్ లైన్స్
వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినాహాయింపు
ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపు
ఆర్థిక రంగానికి మినహాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనుల తో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు అనుమతి
కావల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు పెర్మిషన్
వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి
కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మీనాహాయింపు
వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో ఏ రాష్ట్రం లో ఉంటే అదే రాష్ట్రం లో మాత్రమే పనులకు అనుమతి
బుక్స్ షాపు లకు అనుమతి
ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు
ఓడల కు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు
మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉంటే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి