దట్ ఈస్ మహాలక్ష్మి…


తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం దట్ ఈస్ మహాలక్ష్మి. “అ!” సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిందీ మూవీ క్వీన్ కి రీమేక్ గా తెరకెక్కితుంది. ఈ చిత్ర టీజర్ డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

About The Author