క్యాన్సర్, డయాబెటిస్ ముప్పు తగ్గించే.. అమేజింగ్ వాటర్ డైట్..!!


ఈ ప్రపంచంలో మంచినీళ్లకు మించిన ఔషధం మరొకటి లేదు. అలసటా అనిపించినా.. ఆయాస పడినా.. కాసిన్ని నీళ్లు తాగితే రిలాక్స్ గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాఫీ, సోడాలకంటే
మంచినీళ్లు సంతృప్తినిస్తాయి. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగితే.. మీ ఆరోగ్యం పదికాలాలపాటు బాగుంటుంది.
ప్రపంచంలో సహజసిద్ధంగా దొరికే నీటిని శరీరానికి సరిపడా అందించకపోవడం వల్ల.. అనారోగ్యానికి గురవుతున్నారు. మంచినీళ్లు తాగాలంటే చాలా మంది కష్టంగా ఫీలవుతారు. మేం నీళ్లు
బాగానే తాగుతున్నాం అని చాలామంది చెబుతుంటారు. అయితే.. మీరు మీ శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగుతున్నారా ? లేదా అంటే.. అనుమానమే. అయితే ప్రతి ఒక్కరూ
మంచినీళ్లను సరైన పద్ధతిలో తాగడం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్ వంటి డేంజర్ డిసీజ్ లకు దూరంగా ఉండవచ్చని.. నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం
నిద్రలేవగానే ప్రతి ఒక్కరూ నీళ్లు తాగాలి. ఇది చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా ఉదయం నిద్రలేవగానే నిద్రతాగితే.. అనేక వ్యాధులు నివారించవచ్చు, అనేక ప్రయోజనాలు.. ఒబేసిటీ,
తలనొప్పి, బాడీ పెయిన్స్, కిడ్నీ వ్యాధులు వంటివాటిని నివారింవచ్చు. అయితే.. మంచినీళ్లను రోజంతా ఈ కింద వివరించినట్టు తాగడం వల్ల.. అనేక వ్యాధులను నివారించవచ్చు. మరి ఈ
వాటర్ డైట్ ఎలా ఫాలో అవ్వాలో చూద్దామా..
4గ్లాసులు ఉదయం నిద్రలేచీ లేవగానే నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలి. నీళ్లు తాగిన తర్వాతే బ్రష్ చేసుకోవాలి. తర్వాత 45 నిమిషాలు ఏమీ తీసుకోకూడదు.
బ్రేక్ ఫాస్ట్ నీళ్లు తాగిన 45 నిమిషాల తర్వాత.. బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అలాగే కాఫీ తాగవచ్చు.
బ్రేక్ ఫాస్ట్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత 2గంటలు ఏమీ తీసుకోకూడదు. అలాగే మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా ఈ నియమం పాటించాలి.
ఉదయం ఒకవేళ ఉదయం నిద్రలేవగానే నాలుగు గ్లాసుల నీళ్లు తాగలేకపోతే.. కొంత మోతాదులో తాగడం మొదలుపెట్టి.. తర్వాత పెంచుకుంటూ వెళ్లాలి.
వ్యాధులు ఒకవేళ మీరు తలనొప్పి, టీబీ, బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధులు, ఆస్తమా, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ట్స్ తో బాధపడుతుంటే ఈ వాటర్ డైట్ మీకు మెరుగైన ఫలితాలు
ఇస్తుంది.
హెల్తీగా ఉంటే ఒకవేళ మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా.. హెల్తీగా ఉంటే.. నీళ్లు తాగే ఈ పద్ధతి ఫాలో అయితే.. మరింత హెల్తీగా, ఎక్కువ ఎనర్జీ పొందుతారు.
డయాబెటిస్ ఒకవేళ మీరు డయాబెటిస్ తో బాధపడుతుంటే.. పైన చెప్పిన విధంగా మంచినీళ్లను 30 రోజులు క్రమంతప్పకుండా తాగాలి. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.
క్యాన్సర్ ఒక వేళ ఎవరైనా క్యాన్సర్ తో బాధపడుతుంటే.. పైన చెప్పిన వాటర్ డైట్ ని.. 180 రోజులు అంటే 6నెలలు క్రమం తప్పకుండా ఫాలో అయితే.. ఈ వ్యాధి నుంచి తేలికగా
బయటపడవచ్చు.
గ్యాస్ట్రిక్స్ గ్యాస్ట్రిక్స్ వంటి సమస్యతో మీరు బాధపడుతుంటే.. ఈ వాటర్ డైట్ ని కేవలం 10 రోజులు క్రమం తప్పకుండా ఫాలో అయితే ఉపశమనం పొందవచ్చు.
కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు మొదటివారం కేవలం 3రోజులు పద్ధతి ఫాలో అవ్వాలి. తర్వాత రెండోవారం ప్రతిరోజూ ఈ డైట్ ఫాలో అవ్వాలి.

About The Author