దేశంలో ఏమూలనుంచీ ఏమూలకైనా నేడు రైల్వేశాఖ వేస్తున్న బిల్లు 50 రూపాయలు.
దాంట్లో రూ.42.50 కేంద్రం.
రాష్ట్రం రూ.7.50 కట్టాల్సిఉంటుంది..
రాష్ట్రం కట్టాల్సిన రూ.7.50 కూడా కేంద్రమే గ్రాంట్ రూపంలో తిరిగి చెల్లిస్తుంది.
మంచి భోజనం.. మంచినీరు కూడా కేంద్రమే భరాయిస్తుంది..వాటికి రాష్ట్రం నుంచీ ఒక్కపైసా కూడా వసూలు చేయదు.
తప్పుడుప్రచారంతో కోందరు దోచుకోవడముప్రారంబించారు .వాస్తవం తెలుసుకోవాలని తెలియజెస్తున్నాం.
కోందరు రైల్లలో టికెట్లుకోసం అని ప్రచారంచేస్తున్నారు .కార్మకులు ఎవరు ఈ నకిలి వార్తలును నమ్మవద్దుని విజ్ఞప్తి