పెళ్లి ఒకరితో కడుపు బావతో….


తను ప్రేమించిన బావని తనకు కాకుండా పెద్దలు చేశారు ..అతనితో పెళ్లి వద్దు అన్నారు, చివరకు ఆమె తెగించింది ఏకంగా మూడు రోజులు పాటు అతనితో సెక్స్ చేసింది, సరైన సమయంలో అతనితో కలిసింది, ఈ సమయంలో ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉన్నాయి అని తెలిసి ఆమె కలిసిందట, అయితే ఆమె ఏమి తెలియని దానిలా ఇంటికి వచ్చింది.

చివరకు లాక్ డౌన్ సమయంలో ఆమెకు వేరే వ్యక్తితో గత వారం వివాహం చేశారు పెద్దలు.. అయితే పెళ్లైన వారం రోజులకి ఆమెకి వాంతులు అవ్వడంతో పెళ్లి కొడుకు ఫ్యామిలీ షాక్ అయింది… ఫ్యామిలీ డాక్టర్ ని పిలిస్తే ఆమె గర్భవతి అని తెలిపారు, దీంతో అసలు విషయం తెలుసుకుంటే, తన బావ తనకు దక్కలేదని..

అందుకే అతనితో సంతానం కనాలి అనే కోరికతో ఇలా చేశాను అని చెప్పింది, ఓ పక్క అమ్మనాన్నమాట కాదు అనలేక ఈ వివాహం చేసుకుందట, అయితే ఈ విషయం తెలియడంతో, ఆమెని పెళ్లి చేసుకున్న అబ్బాయి విడాకులు ఇస్తాను అని ఆమెని పుట్టింట్లో వదిలేశాడు, ఇక ఆమె బావని మళ్లీ పెళ్లి చేసుకోవాలి అని కోరారు, కాని వారం రోజులు వాడితో కాపురం చేసిన దానిని నేను చేసుకోను అన్నాడట, దీంతో ఇది స్టేషన్ వరకూ వెళ్లింది పంచాయతీ, నానక్ పూరాలో ఈ ఘటన పెను సంచలనం అయింది.

About The Author