కాణిపాకం హుండీ ఆదాయం రూ:  68,14,560 లక్షలు… 


(ఐరాల) స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో బుధవారం, గురువారం,రెండు రోజులపాటు స్వామివారి హుండీ లెక్కించగా రూ 68,14 ,560 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రరావు తెలిపారు.ఈమేరకు2020ఫిబ్రవరి 26నుంచి 2020 -మార్చి 20 వ  తేదీ  వరకు అంటే 24 రోజులు కుగాను పాటుభక్తులు ద్వారా వచ్చిన  కానుకలను      బుధవారం లెక్కించగా  రూ: 59,63,761లక్షలు ఆదాయం వచ్చింది.అలాగే గురువారం                 హుండీ కానుకలు లెక్కపెట్టగా రూ:08 ,44,799 లక్షలు, మొత్తం. రూ:68,14,560 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు.అదేవిధంగాబంగారు40 గ్రాములు, వెండి540 గ్రాములు, విదేశీ నగదు 272యు ఎస్ దాలర్లు,12 మలేషియా రిగెట్స్, 20 కెనడా దాలర్స్, ఆస్టేలియ 30 డాలర్లు, 150 దిరామ్స్,బంగారు హుండీ  ద్వారా రూ,07,35,551 లక్షలు ఆదాయంవచ్చినట్లు ఈఓ వివరించారు.భారత దేశ  వ్యాప్తంగా  వ్యాపించిన       కరోనా వైరస్ ను నివారించడంలోభాగంగా    కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గత 48 రోజులుగ లాక్ డౌన్ ప్రకటించడంతో  స్వామివారి హుండీ లెక్కెంపు కార్యక్రమములో పాక్షికంగా పరిమిత ఆలయ  సి

About The Author