శ్రీరంగాపురం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గారు…

శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

కృతజ్ఞతా యాత్ర

శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి కృతజ్ఞతా యాత్ర .. స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్న ప్రజలు.. అడుగడుగునా అభిమానుల ఆశీర్వాదాలు

శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్ గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి కృతజ్ఞతా యాత్ర .. ఘనస్వాగతం పలికి అభినందనలు తెలిపిన ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు .. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని హామీ

About The Author