ఇతను మనిషేనా??.. జస్ట్ డౌట్.. ఆ దాతృత్వం ఏంటి?
ఇతను మనిషేనా??.. జస్ట్ డౌట్..
ఆ దాతృత్వం ఏంటి? ఒక ఉన్మాదం ఆవహించినట్టు..అంత మంచితనం ఈ ప్రపంచం తట్టుకోగలదా??..బహుశా ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయంటే ఇలాంటి వాళ్లవల్లనే..
ఒడిస్సా కు చెందిన 177 మంది మహిళలు కేరళలోని ఎర్ణాకుళం ఎంబ్రాయిడరీ కంపెనీలో పనిచేస్తూ లాక్ డౌన్ సమయంలో అక్కడ చిక్కుకుపోయి నానా ఇబ్బందులు పడుతూ గత కొన్ని వారాలుగా ఉద్యోగాలు వదిలేసి మరీ స్వరాష్ట్రానికి వెళ్లిపోవాలని విఫల ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పత్రిక న్యూస్ మినిట్ ఎడిటర్ స్వయంసేవక్ ‘ శ్రీ ధన్య రాజేంద్రన్ ‘ ఇచ్చిన ట్వీట్ ను చూసిన ‘ సోనూ సూద్ ‘
వెంటనే ఒడిస్సా ప్రభుత్వం తరఫున migrant విభాగం చూస్తున్న ఐపిఎస్ అధికారితో మాట్లాడి వాళ్లందరి కోసం బెంగళూరు నుంచి కొచ్చి కి ప్రత్యేక విమానం పంపి అక్కడనుంచి ‘ భువనేశ్వర్ ‘ చేర్చాడు..
ఆ 177 మందిలో ఒక మహిళ భువనేశ్వర్ వెళ్ళగానే ఒక పండంటి బాబుకు జన్మ ఇచ్చింది..
ఆ బాబుకు సోనూ మీద కృతజ్ణతతో ‘ సోనూ సూద్ శ్రీవాత్సవ ‘ అని పేరు పెట్టుకుంది ఆ మాతృమూర్తి…
అవును ఇతను మనిషి కాదు దేవుడే… ?
అయ్యో వలసకూలీల కష్ఠం ..భగవంతుడా ఇంతటి కష్ఠం ఎవరికి రాకుడదు..
రోజులో బాగంగా ఈ రోజు 15వరోజు అన్నదానం
#valasakuli
వలసకూళీల బాదలు చూసి నా మననసు చలించి మన గ్రూపు ద్వారా రోజూ కొంతమంది వలసకూళీల ఆకలి కుంతైన తీరుస్తున్నాం..
షేర్ చేసి పది మంది ఆకలి తిర్చండి..
రాజమండ్రి-అన్నవరం మద్యలో చెందుర్తి గ్రామంలో..
తమిళనాడు మరియు కేరళా,కర్ణాటక నుండి ఒరిస్సా బయలుదేరిన వలస కూలీలు..
బయల్దేరి నెల అయింది అంట..
కాలి నడకన..
నెత్తి మీద మూటలు పెట్టుకుని పిల్లా జల్లా తో అలా ఎండలో నడిచి వస్తున్నారు చాలా మంది..
రాత్రి రోడ్ల పక్కన ఆ చెట్ల కింద బస్ స్టాండ్ లోనూ పడుకున్నారు
ఇంకా వందలమంది నడచి వస్తూనే ఉన్నారు.
రాజమండ్రి-విశాఖపట్నం మద్యన కత్తిపూడి దగ్గరలో మా పక్క గ్రామంలొ మిత్రులు గత 15 రోజుల నుండి బైపాస్ రోడ్డు మీద వలస కూళీలకు ఉచితబోజణం ఏర్పాటు చేస్తున్నారు..
వలస కూళీల ఆకలి తిర్చడానికి
నేను కొంత అమౌంట్ ఇస్తున్నాను..
మన ఈ గ్రూపు తరుపన ఒక్క రోజైనా వారికి బోజణం పెట్టాలని వుంది..
రేపు ఆగ్రామం నుండి నేను మన గ్రూపులొ లైవ్ కూడా పెడతాను…
దయచేసి ఎవరైనా దయ గల దాతలు ఉంటే స్పందించండి..ఇవ్వాలని భలవంతం ఏమి లేదు…
నా ఒక్కరితో అయ్యేది కాదు.
మనం అందరం కలిస్తే తప్పకుండా వారికి భోజనం పెట్టగలం.
దయచేసి ఎంత చిన్న మొత్తం అయినా పర్లేదు..
1 రూపాయి నుండి మీకు తోచినంత..
అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది???
srinuvas…phone pey&googel pay:-9951048868
వివరాలకు నా watsof 6309115933 చెయ్యండి
(AC no:-014410100130256,
IFSC code:-ANDB0000144,
GOLLAPROLE branch,
BOJJA.SRINIVASARAO)
క్రింది లింకు చూడండి..
https://www.facebook.com/groups/2514218055259316/permalink/3620644667949977/