ఆంధ్రా సరిహద్దు చెక్పోస్టులో మద్యం తో దొరికిన సిరిపురం మద్యం షాపు వ్యాపారి..!


*?ఆంధ్రా సరిహద్దు చెక్పోస్టులో మద్యం తో దొరికిన సిరిపురం మద్యం షాపు వ్యాపారి..!*

*?రాజవరం చెక్పోస్ట్ వద్ద గంపలగూడెం పోలీసులు తనిఖీలు చేయగా మద్యంతో పట్టుబడిన వ్యాపారి.*

*?సుమారు 150 మద్యం బాటిళ్లు కార్ లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.*

*?కారు లో ఫ్యామిలీతో ఆంధ్రా వైపు వెళ్తున్న మద్యం వ్యాపారి..!*

✴మధిర మండలం సిరిపురం మద్యం షాప్ కు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో గంపలగూడెం వైపు కారులో వెళుతుండగా రాజవరం చెక్పోస్ట్ వద్ద గంపలగూడెం పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఆ కారులో మూడు కేసులు మద్యం బాటిళ్లు అంటే సుమారు 150 బాటిల్స్ వరకు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. మద్యం బాటిల్ లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ విషయంపై విచారించి కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం.

About The Author