చెక్కుల గోల్ మాల్ కేసులో ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..


? చెక్కుల గోల్ మాల్ కేసులో
ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్.

? తిరుపతి ఏసీబీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎం కల్పన.

?2012 గ్రూప్ 4 పరీక్షలలో ఎన్నికై ఏసీబీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు.

? ఏసీబీ నగదు లావాదేవీలలో 7,84,600 రూ/- నగదును తస్కరణ.

? తిరుపతి ఏ సి బి డి.ఎస్.పి జనార్దన్ నాయుడు ఎమ్.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

? ఎంఆర్ పల్లి పోలీసులు కల్పన అరెస్టు చేసి చిత్తూరు కు తరలింపు.

About The Author