నటుడు శివాజీ కారు ఎక్కేసి పారిపోయాడు…?
ఆపరేషన్ గరుడ’ పేరుతో డ్రామా సృష్టించిన నటుడు శివాజీ అమరావతిలో ఇల్లు కొంటూ ప్రత్యక్షమయ్యారు. మీడియా కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నం. వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తానంటూ బెదిరింపు. అవును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన డబ్బుతోనే కొంటున్న, రాసుకోండి అంటూ పరుగున కారు ఎక్కేసి వెళ్లిపోయారు