టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాయింట్స్..


??80 రోజులపాటు శ్రీవారి దర్శనానికి భక్తులు దూరంగా ఉన్నారు
??శ్రీవారి దర్శనానికి రేపటి నుండి మూడు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాం…
??గుర్తింపు కార్డు కలిగిన ఉద్యోగులను శని,అది వారాల్లో స్థానికులను సోమవారం నాడు ప్రయోగాత్మకంగా దర్శనానికి అనుమతిస్తాం…
??11 నుండి పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనానికి అనుమతి….8 వతేది నుండి ఆన్లైన్ లో టోకెన్లు జారీ….
??3వెలమందికి ఆన్లైన్ ద్వారా మరో 3 వేలమందికి డైరక్ట్ దర్శనానికి అనుమతిస్తాం
??60 ఏళ్ల వృద్ధులు 10 సం,, లోపు చంటి పిల్లలను దర్శనానికి అనుమతి లేదు
??రెడ్ జోన్ ప్రాంత వాసూలు దయచేసి తిరుమల దర్శనానికి రావొద్దు…..
??ఉదయం 6.30 నుండి 7 .30 వరకు విఐపిలు,7.30 నుండి రాత్రి 7.30 వరకు సామాన్య భక్తులకు అనుమతి
??ఉదయం 4 గంటల నుండి అలిపిరి నడక మార్గాన భక్తులను అనుమతిస్తాం….శ్రీవారి మెట్టు మార్గాన భక్తులను అనుమతి లేదు…
??తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరు…థర్మల్ స్కానింగ్ తోపాటు శానిటైజ్ తప్పని సరిగా చేయించుకోని టీటీడీ కి సహకరించాలి

*ఇఓపాయింట్స్…*

??లాక్ డౌన్ కంటే ముందుగా తిరుమలకు భక్తులను అనుమతించక పోవడంతో భక్తులు తిరుగు ప్రయాణానికి ఇబ్బంది పడలేదు
??లాక్ డౌన్ సమయం నుండి ఇప్పటివరకు ఎలాంటి అవాoచనియ సంఘటనలు లేకుండా పూజా ,కైంకర్యాలు ,ఉత్సవాలు అఘామోక్తకంగా నిర్వహించాం…
??గంటకు 500 మందికి దర్శనం కేటాయించే నేపథ్యంలో 3వేలు ఆన్లైన్ లో 3వేలు ఆఫ్ లైన్లో టికెట్లను కేటాయిస్తాం….
??అలిపిరి,క్యూలైన్లలో ప్రవేశించే ప్రతి భక్తునికి థర్మల్ స్క్రీన్ ద్వారా పరీక్షలు నిర్వహించిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తాం…
??టీటీడీ లోని అద్దె గధుల్లోకి ఇద్దరిని మాత్రమే అనుమతి…అద్దె గదులను సరి,బేసి సంఖ్యలో ఆన్లైన్ ద్వారా కేటాయిస్తాం
??పుష్కరిణిలో భక్తులకు అనుమతి నిషేధం…
??క్యూలైన్లలో అరుఆడుగుల దూరం భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసాం….పిపి కిట్లను ధరించి నిరంతరం భక్తులను గమనిస్తూ ఉంటారు శ్రీవారి సేవకులు….
??ప్రధాన ఆలయంలోపల ఉన్న అను సంద ఆలయాలకు భక్తులకు అనుమతి లేదు…
??దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయంలోపల అన్నప్రసాదం ఇవ్వడా లేదు భక్తులు గమనించాలి….లడ్డులు మాత్రం యధావిధిగా ఇస్తున్నాం….
??తలనీలాలు సమర్పించే ప్రతి భక్తుడు మాస్క్,భౌతిక దూరం తప్పని సరి పాటించాలి….
??తిరుమలలో వివాహం చేసుకోవాలి అంటే 50 మందికి మాత్రమే అనుమతి…

*అదనపు ఇఓ ధర్మారెడ్డి పాయింట్స్*

??టిటిడి అదనపు ఈఓ ధర్మా రెడ్డి పాయింట్స్…
??విఐపి లు సెల్ఫ్ వచ్చిన వారికే దర్శనం….
??రెఫరెన్స్ లెటర్లకు అనుమతి లేదు…
??ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి టిటిడి దర్శనం టికెట్ ప్రామాణికం కాదు….
??రాకపోకలకు
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిబందనలు వర్తిస్తాయి…
??కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవలు, ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం…..
??దర్శనం టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి దగ్గర తిరుమలకు అనుమతిస్తాం…

About The Author