అయ్యప్ప స్వామి మహత్యంతో సాక్షత్తు అగ్ని దేవుడు ప్రత్యక్షం…

https://www.youtube.com/watch?v=bUI7mKM7oRk

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రం శ్రీ శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సన్నిధానంలో వింత చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ కు కనెక్షన్ లేకుండా గ్యాస్ పొయ్యి మండింది…ఇలా 30 నిమిషాలకు పైగా గ్యాస్ సిలిండర్ కు కనెక్షన్ లేకుండానే మండుతూ ఉండటం అయ్యప్పస్వాములను ఆశ్చర్యనికి లోను చేసింది. ఈ సంఘటనను కొందరు అయ్యప్పస్వాములు సోషియల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తా వైరల్ గా మారింది

About The Author