చిత్తూరు జిల్లా:బి.కొత్తకోట.జూదరుల అరెస్టు పెద్దతిప్ప సముద్రం మండలం, గొల్లపల్లి     H/o కందుకూరు, సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో, జూదము ఆడుతున్న, కందుకూరు గ్రామానికి చెందిన 7 మంది జూదగాళ్ళను,  పట్టుకొని, వారి వద్ద నుండి 5,680/- నగదు మరియు 52 ప్యాకముక్కలను, పి.టి.యం SI/సుబ్బారెడ్డి, ఏ ఎస్ ఐ వెంకటస్వామి, కానిస్టేబుల్ భద్ర, మూర్తి నాయక్ వారి సిబ్బంది ద్వారా రైడ్ చేసి పట్టుకున్నారు

About The Author