గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ కామెంట్స్..
ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉంది .ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగింది,ఇన్‌ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. 90శాతం మేరకు మళ్లీ ఆపరేషన్ అవసరం లేదు.అయితే, ఇప్పుడే చెప్పడం కుదరదు. నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. పూర్తిగా కోలుకోడానికి కొన్ని రోజులు పట్టొచ్చు’’