ఆంధ్ర ప్రదేశ్ క్రైమ్ ఫీచర్ గంజాయి కేసును ఛేదించిన కంచికచెర్ల పోలీసులు.. Eswar Rao 5 years ago కృష్ణాజిల్లా కంచికచర్ల….గంజాయి కేసును ఛేదించిన కంచికచెర్ల పోలీసులు..ఈ కేసులో 13 కేజీల 300 గ్రాములు గంజాయి 11 మంది వ్యక్తులను తొమ్మిది సెల్ ఫోన్లు ఒక ఆటో రెండు బైకులు స్వాధీనం చేసుకొని ఈరోజు మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు About The Author Eswar Rao See author's posts Continue Reading Previous భార్యను అమ్మేసిన భర్త..! నోట్లకట్టల కోసం కీచక నిర్వాకంNext 13,720 మద్యం బాటిళ్లు సీజ్ వీటి విలువ 55 లక్షలు