రోజు 6 వేల మంది భక్తులును దర్శనానికి అనుమతిస్తూన్నాం…. ఇఓ అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల;ఆన్ లైన్ లో ప్రతి రోజు 3 వేల టోకేన్లును జారి చేసాం ,ఒక్క రోజు లో జూన్ 30వ తేది వరకు భక్తులు టోకేన్లు పోందారు, సర్వదర్శనంకు సంభందించి ఆఫ్ లైన్ లో ప్రతి రోజు 3 వేల టోకేన్లును జారి చేస్తూన్నాం,21వ తేది వరకు సర్వ దర్శనం టోకేన్లు భక్తులు పోందారు,దర్శన టోకేన్లు పోందిన భక్తులును మాత్రమే అలిపిరి వద్ద అనుమతిస్తాం ,పూర్తి స్థాయిలో పరిశిలన జరిపిన అనంతరం దర్శన టోకేన్లు సంఖ్యని పెంచుతాం ,ఆన్ లైన్ లో టోకేన్లు పోందిన భక్తులు ఆన్ లైన్ లో వసతి సౌకర్యాని పోందవచ్చు ,10 సంవత్సరాల లోపు చిన్నారులు, 65 సంవత్సరాల పైబడిన భక్తులును కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు దర్శనానికి అనుమతించడం లేదు ,టిటిడి అనుభంద ఆలయాలలో ప్రతి రోజు 10 వేల మంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు ,దర్శన టికెట్లను రద్దు చేసుకున్న భక్తులుకు 28 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాము ,
జూన్ మాసంకు సంభందించి దర్శనాలు రద్దు చేసుకోని భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతిస్తాం ,21వ తేదిన సూర్యగ్రహణం కారణంగా వేకువజామున నుంచి మధ్యాహ్నం 1 వరకు శ్రీవారి ఆలయం మూసివేత