తిరుపతి:తిరుమల (20-06-20 శనివారం)

?️ ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-) ఆన్ లైన్ టికెట్ల కోటా పెంచిన టిటిడి….

?️ అదనంగా ప్రతి రోజూ మరో 3000 వేల టికెట్లను ఈ నెల 30 వరకు ఆన్  లైన్ లో విడుదల చేసిన టిటిడి…

?️  ప్రతి రోజు మొత్తం 9,750 టికెట్లు జారీ చేస్తున్న టిటిడి…

?️ నిన్న శ్రీవారిని దర్శించుకున్న  భక్తులు 8,105 మంది….

?️ శ్రీవారి హుండీ ఆదాయం రూ- 38 లక్షలు….

?️ ఈనెల 26 వ తేదీ వరకు ఉచిత దర్శనం టైమ్ స్లాట్ టోకన్లు పూర్తిగా జారీ చేసిన టిటిడి…

?️ ఈనెల 26 అనంతరం టికెట్ల జారీపై సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన టిటిడి…

About The Author