రిజ‌ర్వాయరుగా గ‌ణ‌ప‌స‌ముద్రం…

రిజ‌ర్వాయరుగా గ‌ణ‌ప‌స‌ముద్రం

– కొత్త‌ ఆన్ లైన్ రిజ‌ర్వాయ‌ర్ల‌కు అద‌నంగా
– స‌త్వ‌ర‌మే స‌ర్వేకు ఆదేశాలు
– దాదాపు ఆరు వేల ఎక‌రాల‌కు నీరందించేలా డిజైన్
– 10 – 15 గ్రామాల‌కు ల‌బ్దిచేకూరేలా నిర్ణ‌యం
– ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా గణ‌ప‌స‌ముద్రం
– క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన ఘ‌ణ‌పురం, బుద్దారం, డి5,డి8 కాలువ‌ల పూర్తికి ఆదేశాలు
– వాగుల మీద చెక్ డ్యాంల‌తో అద‌న‌పు ఆయ‌క‌ట్టుకు చేయూత‌
– వ‌న‌ప‌ర్తి న‌ల్ల‌చెరువుకు కృష్ణా నీళ్లు
– కొత్త రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణానికి టెండ‌ర్ల ప్ర‌క్రియ‌కు ఆదేశాలు
– ఎంజె4 కాలువ‌ను పొడిగించి పెద్ద‌గూడెం ఖాన్ చెరువు, కిష్టగిరి సాగునీరందించే కాలువ ప‌నులు ప్రారంభించాలి
– వ‌న‌ప‌ర్తి జిల్లా సాగునీటిపై నీటిపారుద‌ల శాఖ అధికారుల‌తో ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి గారి రివ్యూ

About The Author